అఖిల్‌ అతి ప్రవర్తనపై ట్రోల్స్‌.. మరీ అమ్మాయిలా ఏంటి బ్రదర్‌ ఇది?

అఖిల్‌ అతి ప్రవర్తనపై ట్రోల్స్‌ మరీ అమ్మాయిలా ఏంటి బ్రదర్‌ ఇది?

తెలుగు బిగ్‌ బాస్ నాన్ స్టాప్‌ సరదా సరదాగా సాగుతోంది.మొదటి వారం బోరింగ్‌ గా అనిపించింది.

అఖిల్‌ అతి ప్రవర్తనపై ట్రోల్స్‌ మరీ అమ్మాయిలా ఏంటి బ్రదర్‌ ఇది?

రెండవ వారంలో పెద్దగా జనాలు ఈ షో గురించి పట్టించుకోవడం లేదు అనే ప్రచారం జరిగింది.

అఖిల్‌ అతి ప్రవర్తనపై ట్రోల్స్‌ మరీ అమ్మాయిలా ఏంటి బ్రదర్‌ ఇది?

కాని అసలు విషయం ఏంటీ అంటే మెల్ల మెల్ల గా బిగ్‌ బాస్ నాన్‌ స్టాప్ ను జనాలు ఆధరిస్తున్నారు.

అనూహ్యంగా ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వస్తుంది.ఈ సమయంలోనే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి రకరకాలుగా పుకార్లు ట్రోల్స్ వస్తున్నాయి.

తాజాగా అఖిల్‌ ను ఒక వర్గం ప్రేక్షకులు మరియు నెటిజన్స్‌ తీవ్రంగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

అఖిల్ అమ్మాయి మాదిరిగా ప్రతి చిన్న విషయం లో కూడా అలుగుతూ తన ఆదిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ అసంతృప్తిని జనాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో ఆయన ను చాలా దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.ఆయన్ను శివ హేట్‌ అంటూ ట్యాగ్‌ ఇవ్వడం తో దానికి పెద్ద రాద్దాంతం చేస్తూ హడావుడి చేస్తున్నాడు.

మొత్తాని కి అఖిల్ సార్ధక్ ఈ సీజన్ లో గేమ్‌ స్పాయిలర్ గా మారాడు అని.

అతను ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితం గా ప్రేక్షకులు ఆయన్ను కొన్నాళ్లకే బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

బిగ్‌ బాస్ నాన్‌ స్టాప్ మూడవ వారం సాగుతోంది.ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యి పోయారు.

ఈ సారి ముగ్గురు మినహా మొత్తం అందరు కూడా ఎలిమినేషన్ కు నామినేట్‌ అయ్యారు.

దాంతో ఎవరు ఈ వారం నుండి ఎలిమినేట్‌ అవుతారు అనేది చూడాలి. బిగ్బాస్ నాన్ స్టాప్ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరింత స్పైసీగా కంటెంట్ను అందించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ తో ప్రేమాయణం.. జీవీ ప్రకాష్ తెర వెనుక కథ ఇదేనా?