కొరటాల శివ ఎందుకు హ్యాపీ..? దేవర పరిస్థితి చూసుకోండి!

మిర్చి సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ( Koratala Siva ) వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను దక్కించుకున్నాడు.

చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక తనకు ఎదురు లేదు అన్నట్లుగా భారీ సినిమాలను ప్లాన్‌ చేశాడు.

అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా నిరాశ పరిచింది.

దాంతో ఆయన చాలా గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది.ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో దేవర సినిమా ను చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కోసం దాదాపుగా రెండు ఏళ్ల పాటు స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు.

"""/" / ఎన్టీఆర్‌( Jr Ntr ) తో సక్సెస్ ను దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సమయంలో సోషల్‌ మీడియాలో కొరటాల శివ గురించి మీమ్స్ తెగ వస్తున్నాయి.

ఒక స్టార్‌ హీరో సినిమా ఫెయిల్‌ నేపథ్యం లో కొరటాల శివ చాలా సంతోషంగా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక సినిమా ఫెయిల్‌ అయినంత మాత్రాన మరో సినిమా దర్శకుడు ఎందుకు సంతోషంగా ఉంటాడో వారికే తెలియాలి.

ఒక సినిమా నుండి మరో సినిమాకు లింక్ చేసి ఇలాంటి మీమ్స్ చేయడం ఎందుకు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

"""/" / ఆకట్టుకునే మంచి కథతో సినిమా ను చేస్తే ఎవరైనా ఆధరిస్తారు.

అంతే కాకుండా సినిమా షూటింగ్‌ మొదలుకుని విడుదల అయ్యే వరకు నమ్మకంతో చేసిన సినిమా లు కూడా కొన్ని విఫలం అవుతాయి.

అంత మాత్రాన ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో మీమ్స్ లో కొరటాల శివను వినియోగించడం కరెక్ట్‌ కాదు.ఎందుకంటే ఆయన 'దేవర' సినిమా( Devara Movie ) పరిస్థితిపై ఆయన టెన్షన్ గా ఉండి ఉంటాడు.

ఇతర సినిమాల ఫలితాల గురించి ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి దూకుడుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ … ఇక ఆపేదెవరు