Yatra 2 : ఎవరు ఊరుకున్నా, ఊరుకోకపోయినా ..సోషల్ మీడియా ఎవరినీ వదిలి పెట్టదు అది వైయస్ జగన్ అయినా సరే…!

వైయస్ జగన్( YS Jagan ) తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి అంచలంచలుగా ఎదిగి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అవతరించాడు.

అయితే ఆయన ప్రయాణంలో పూలబాటలు మాత్రమే కాదు ముళ్ళ బాటలో కూడా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

పని మీద ఉన్న ప్రేమతో లేఖ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలియదు కానీ తండ్రి వైయస్సార్ తో పాటు తన రాజకీయ ప్రయాణం పై సినిమాలు తీయాలని భావించి మొదట మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో యాత్ర అనే సినిమా తీశాడు.

అది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకుంది. """/" / యాత్ర సినిమా విజయం సాధించిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్న ఈ తరుణంలో దాని సీక్వెల్ కి స్వీకారం చుట్టాడు జగన్.

ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం యాత్ర 2 సినిమా థియేటర్లో సందడి చేస్తుంది.

వైయస్సార్ పాత్రలో రాజశేఖర్ రెడ్డి నటించగా కొడుకు జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో జీవా నటించాడు.

మొదటి పాఠం పూర్తిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత విశేషాలు రాజకీయ పరంగా ఎలా ఎదిగాడు అన్న విషయాలను చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు రెండవ పాతులో రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) మరణించిన తర్వాత జరిగిన కీలక సంఘటనలు అలాగే వైయస్ జగన్ ఎలా రాజకీయాల్లోకి యాక్టివ్ అవ్వాల్సి వచ్చింది అనే విషయాలు తెరకెక్కించాడు.

"""/" / అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా యాత్ర రెండవ పాత్ లో షర్మిల యొక్క పాదయాత్ర ఎందుకు లేదు అనే విషయాన్ని చర్చిస్తున్నారు.

ప్రస్తుతం షర్మిల( Sharmila ) కు జగన్కు మధ్యలో వివాదాలు నడుస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే.

ఈ విభేదాల కారణంగానే షర్మిలకు సంబంధించిన పాటను పూర్తిగా సినిమా నుంచి తీసివేసారని కూడా తెలుస్తుంది.

అయితే బయోపిక్ అన్న తర్వాత వాస్తవాలను కొంత వక్రీకరించిన 90% పూర్తిగా ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడి పై ఉంటుంది.

కానీ పూర్తిగా షర్మిల పాత్రను తీసేయడం పట్ల సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది మరి దీనిపై సినిమా యూనిట్ కానీ అటు జగన్ కానీ స్పందించకపోగా ఈ విమర్శల జోరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

అమ్మ ఆశీర్వాదం వల్లే ఆ సినిమా సూపర్ హిట్.. సుదీప్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!