చైతన్యలో ఆ లక్షణాలు అంటే ఇష్టమంటున్న శోభిత.. హుందాగా ప్రవర్తిస్తాడంటూ?

టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) గురించి మనందరికీ తెలిసిందే.నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఇకపోతే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు డిప్రెషన్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ఇటీవలే నాగార్జున బయట పెట్టారు.ఇక బాధ నుంచి నెమ్మదిగా కోరుకున్న నాగచైతన్య మరో హీరోయిన్ అయినా శోభిత దూళిపాలతో( Sobhita Dhulipala ) ప్రేమలో పడడం ఇటీవలే వారి ఎంగేజ్మెంట్ వేడుక కూడా ముగిసిన విషయం తెలిసిందే.

త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. """/" / అయితే తన నిశ్సితార్ధం( Engagement ) గ్రాండ్ గా జరగాలనే కోరిక, ప్లానింగ్ తనకు లేవని, చైతుతో అందమైన ఆ క్షణాలను ఆస్వాదించాను, అన్ని పద్ధతి, సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్ పట్ల తన పేరెంట్స్ హ్యాపీ అని చెప్పిన శోభిత దూళిపాళ్ల తాజాగా చైతు ఎందుకు నచ్చాడో అనే విషయాన్ని రివీల్ చేసింది.

ఈ మేరకు నాగ చైతన్య గురించి శోభిత మాట్లాడుతూ.చైతు చాలా మర్యాదస్తుడు, ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు.

ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు.చైతులోని ఈ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా శోభిత నాగ చైతన్య పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

"""/" / అయితే తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదని, అదే తల్లి కావాలనే కోరిక, మాతృత్వంలోని తియ్యదనాన్ని ఆస్వాదించాలని అంటూ శోభిత చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నాగచైతన్య విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో( Thandel ) నటిస్తున్న విషయం తెలిసిందే.

సాయి పల్లవి( Sai Pallavi ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూఎస్: ఆ కారణంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటుందట.. అందరూ షాక్..?