Sobhan Babu Jayalalitha: అసిస్టెంట్ కి ఫోన్ చేసి తప్పు చేయబోతున్నాను అంటూ చెప్పిన శోభన్ బాబు ..ఏంటి అది ?
TeluguStop.com
జయలలిత అనే ఒక చిన్న బంధం లేకపోతే శోభన్ బాబు జీవితంలో ఎటువంటి మచ్చ ఉండేది కాదు.
ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ అంతకన్నా కూడా అత్యంత నిజాయితీపరుడు మరియు గౌరవించవలసిన వ్యక్తి శోభన్ బాబు.
కానీ జయలలితపై( Jayalalitha ) అతడికి ఉన్న అభిమానం మామూలుది కాదు.ప్రతి ఒక్కరి జీవితంలో ఒక క్రష్ ఉంటుంది.
చిన్న వాల్లైన, పెద్ద వల్లైన ఎవరో ఒకరిని ఏదో ఒక స్థాయిలో అభిమానించ కుండా ఉండలేరు.
అలాంటి అభిమానం మనిషి చేత తప్పు కూడా చేయిస్తుంది.జయలలిత మరియు శోభన్ బాబు ల మధ్య బంధం కొంత మంది చెప్తున్నట్టుగా తప్పుడు సంబంధం కాదు.
అలాగని వారు కలిసి లేరు అని కూడా కాదు. """/" /
డాక్టర్ బాబు( Doctor Babu Movie ) అనే సినిమాలో తొలిసారి, చివరి సారి వారిద్దరూ కలిసి నటించారు.
శోభన్ బాబు కి( Sobhan Babu ) జయలలిత పై అపారమైన ప్రేమ ఉంది అనేది జయలలిత కూడా గమనించి ఉండవచ్చు.
అయితే ఒక రోజు ఊటీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్ బాబు తన ఇంటికి ఫోన్ చేసాడు.
అవతలి పక్క అతడి అసిస్టెంట్ ఫోన్ తీసాడు.నేను తప్పు చేయబోతున్నాను రా అంటూ అతడి అసిస్టెంట్ ఏచూరి చలపతి రావు కి ( Yechuri Chalapathi Rao ) చెప్పాడు.
చలపతి రావు కూడా గుమ్మనంగా తొందరపడి ఆలా చేయకండి అని చెప్పకుండా మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి.
ఇంతకు మీరు చేయబోతున్న తప్పు ఎంటి అని అడిగాడు. """/" /
ఊటీ లో షూటింగ్ నాలుగు గంటల వరకే ప్యాకప్ అవుతుంది.
నాకు జయలలిత కు పక్క పక్క కాటేజ్ లు ఇచ్చారు.ఈ రోజు ఆమె రూమ్ లోపలికి వెళ్తూ కింద పడిపోయింది.
అక్కడ ఎవరు లేకపోవడం తో నేను వెళ్లి సాయం చేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టాను.
బయటకు వచ్చేస్తుంటే ఆవిడ నన్ను ఆపేసారు.ఒంటరిగా మిగిలిపోయాను.
అమ్మ పోయాక, ఒక దూరపు చట్టం అన్న వరస వ్యక్తి నా బాగోగులు చూస్తున్న కూడా అతడు ఒక పనికి మాలిన వ్యక్తి.
ఎంజీఆర్ కూడా తనదోవ తను చూసుకున్నాడు.మెల్లిగా రాజకీయాలు కూడా నా చుట్టూ చేరుతున్నాయి .
నాకు మీరు తోడుగా ఉంటారా అని అడిగింది అంటూ శోభన్ బాబు చెప్పగా, చలపతి రావు అందుకు బదులుగా మీరు తోడుగా ఉంటె ఉండండి, కానీ ఆమెతో ఇదే చివరి సినిమా కావలి.
ఆలా అయితేనే మీరు సినిమాల్లో హిట్స్ కొడతారు.కృష్ణ విజయ నిర్మల రహస్యంగా పెళ్లి చేసుకొని మొదటి కొన్ని ప్లాప్స్ చూసారు.
అని చెప్పగా అందుకు సరే అని చెప్పి ఆ తర్వాత మల్లి మారిద్దరు కలిసి నటించలేదు.
నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!