విడాకుల పై స్నేహ సంచలన వ్యాఖ్యలు… అవి పూర్తిగా వ్యక్తిగతం!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలు ఎంతో తొందరగా ప్రేమలో పడి అంతే తొందరగా విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోతూ ఉంటారు.

ఇటీవల కాలంలో విడాకులు తీసుకుని విడిపోయే వారి సంఖ్య కూడా అధికమైంది.ఇక ఈ ఎడాది ఎంతో మంది సెలబ్రిటీలో పెళ్లి బంధంతో ఒకటి కాగా మరి కొంతమంది విడాకులు తీసుకొని విడిపోయారు.

సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర అధికమవుతుంది.ఈ క్రమంలోనే  విడాకుల గురించి స్టార్ హీరోయిన్ స్నేహ ( Sneha ) దంపతులకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/12/Sneha-sensational-comments-on-orceb!--jpg" / స్నేహ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో వెలుగు వెలు గారు ఈమె కూడా నటుడు ప్రసన్న( Prasanna ) ను పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఒకానొక సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను వీరిద్దరు కొట్టి పడేసారు.

స్నేహతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తే ఈ వార్తలను కొట్టి పడేసారు.

ఇకపోతే స్నేహ ఇటీవల స్నేహాలయం అనే ఒక వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/12/Sneha-sensational-comments-on-orcec!--jpg" / ఇండస్ట్రీలో పెరుగుతున్న విడాకుల పరంపర గురించి ప్రశ్నించగా.స్నేహ- ప్రసన్న తమదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

విడాకులు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది  మనం చెప్పలేము.

అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం,వారి గురించి స్పందించే అధికారం మాకు లేదని తెలిపారు.

ఇలా విడాకుల గురించి వీరిద్దరూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక పోతే వీరిద్దరూ జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

బాలయ్య బోయపాటి కాంబో మూవీలో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?