సారీలో గ్లామర్ షో చేసిన స్నేహ రెడ్డి.. అలా ఉన్నారంటూ దారుణంగా ట్రోల్స్?

టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఈమధ్య తన అందాలను బాగా ఆరబోస్తుంది.

స్టార్ హీరో భార్య అని ఎక్కడ కూడా తగ్గకుండా స్టార్ హీరోయిన్ల మాదిరిగా తయారవుతూ అందరికీ షాక్ ఇస్తుంది.

అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాకు చెందిన స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నాడు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.పెళ్లి తర్వాత కూడా తన భార్య సపోర్ట్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అల్లు అర్జున్.

ఒకవైపు సినిమాలు చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీని కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.ఇక తన భార్య స్నేహారెడ్డిని అందరికి పరిచయం చేశాడు.

ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

"""/"/ తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.అలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

అలా స్నేహ ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంది.

అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ ఫోటోలను, సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది.

ఇక ఈ మధ్య స్నేహ రెడ్డి అందం విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదు.

బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.అంతేకాకుండా పలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది.

"""/"/ ఈ మధ్య ఈమె తరచుగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలలో పెట్టడంతో ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉందేమో అని అందరూ అనుకున్నారు.

కానీ అదంతా ఫేక్ అని తెలిసింది.అయినప్పటికీ ఈ మధ్య ఎందుకోసమో తెలియదు కానీ బాగా రెడీ అవుతూ ఫోటోలను షేర్ చేస్తుంది.

అయితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించగా వాటిని కూడా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది.

అందులో తను చీర కట్టులో గ్లామర్ షో చేసింది.అయితే ఆ ఫోటోలను చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.

మరి కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.నిజానికి తాను గ్లామర్ గా షో చేసినప్పటికీ కూడా తాను అంత అందంగా కనిపించలేదు.

దీంతో ఆమె ఫేస్ ను చూసి బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం అవతార్ హీరోయిన్ అని కామెంట్ చేయగా.

మరో నెటిజన్ ముసలావిడ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!