ఫొటోలు వైర‌ల్: భ‌ర్త బాగుండలంటూ అట్లతద్ది పూజ‌ చేసిన స్నేహరెడ్డి..

స్నేహ రెడ్డి.( Sneha Reddy ) రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యనే స్నేహ రెడ్డి.కేవలం బన్నీ భార్య గానే కాకుండా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది ఆవిడ.

స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉంటుంది.

ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీకి సంబంధించి, అలాగే పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇకపోతే, స్నేహ రెడ్డి మన తెలుగు పండగలను అన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

"""/" / మన తెలుగు పండగలు అయినా సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం, దసరా, దీపావళి ఇలా అన్నీ పండగలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.

ఏ పండగ అయినా సరే.స్నేహ రెడ్డి అచ్చం తెలుగు అమ్మాయికి నిదర్శనంలా సాంప్రదాయ చీర కట్టులో మనకు కనిపిస్తుంది.

అయితే, తాజాగా తన భర్త అల్లు అర్జున్ బాగుండాలని అట్లతద్ది నోము చేసుకున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి అట్లతద్ది( Atlathaddi) పండుగను పెళ్లి కానీ అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని, పెళ్లి అయిన స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ నోమును చేసుకుంటూ ఉంటారు.

ఇక ఈ పండుగను నార్త్ ఇండియన్స్ " కర్వా చౌత్ " అని అంటారు.

స్నేహా రెడ్డి కూడా తన భర్త అల్లు అర్జున్ బాగుండాలని అట్లతద్ది నోము చేసుకొని ఎర్ర చీరలో అందంగా ముస్తాబై.

అట్లతద్ది పూజ అనంతరం ఫోటోలు తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

"""/" / స్నేహ రెడ్డి అట్లతద్ది పూజ సంబంధించి పొథాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు పెద్దేత్తున్న కామెంట్ చేస్తున్నారు.మా వదిన అన్న అల్లు అర్జున్( Allu Arjun ) బాగుండాలని పూజ చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?