శేఖర్ మాస్టర్ తో సందడి చేసిన నటి స్నేహ గుప్తా
TeluguStop.com
సౌత్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మంచి చిత్రాల్లో నటిస్తుంది యువ నాయకి స్నేహ గుప్తా.
( Sneha Gupta ) ఆమె ఇటీవల బీచ్ షోలో పాల్గొని శేఖర్ మాస్టర్ తో( Shekar Master ) కలిసి డాన్స్ చేసి తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఈ డాన్స్ షో కి సంబంధించి బిహైండ్ ద సీన్స్ మరియు ఫోటోలను స్నేహగుప్త ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
డాన్స్ పట్ల అలాగే నటన పట్ల స్నేహ గుప్తా కి ఉన్న డేడికేషన్ ఆమె పెర్ఫార్మెన్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ పలువురు ఆమె వీడియోలకు స్పందిస్తున్నారు.
"""/" /
ఓస్టల్ యాక్టర్ గా పేరు సంపాదించడం లక్ష్యంగా స్నేహ గుప్త సినిమా ఇండస్ట్రీలో తన అడుగులు వేస్తోంది అలాగే డాన్స్ లో( Dance ) కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తుంది ఇటీవల గురు రందవా( Guru Randhawa ) మ్యూజిక్ వీడియో అయిన బాట్లి ఖోలో తో( Bottley Kholo ) ఆమె తన డ్యాన్స్ స్కిల్స్ నీ అందరికీ తెలిసేలా చేసింది.
తన బహుముఖ ప్రజ్ఞతో ఖచ్చితంగా స్నేహ గుప్తా అతి త్వరలోనే మంచి నటిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు పైగా ఇక ఎల్లప్పుడూ ఎంతో ఆక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండే స్నేహ గుప్తాకి ఫాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.
"""/" /
ఎంతో అంకితభావంతో ప్రతిభతో ఒక్కో అడుగు వేస్తూ కెరియర్ లో ముందుకు వెళుతున్న స్నేహ గుప్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) సైతం మంచి చిత్రాలను ఎంచుకుంటుంది.
ఇక ముందు ముందు బుల్లితెరలతో పాటు వెండితెరపై కూడా ఒక దుమ్ము దులుపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక మీదట కూడా ఈమె వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాల్లో రాణిస్తూ చాలా బిజీగా మారిపోవాలని చూస్తుంది.
ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఆశ్చర్యపోతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?