వ్యక్తిపై మెరుపుదాడి చేసిన పాము.. తప్పించుకునేందుకు ప్రయత్నం.. కానీ..
TeluguStop.com
పాములు దాడి చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో కూడా తెలీదు.
అందుకు వాటికి అందరూ చాలా దూరంగా ఉంటారు.ఇంక కొందరు అయితే పాము పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోతుంటారు.
పాము ఓ చోట ఉందంటే అక్కడకు దరిదాపుల్లోకి కూడా వెళ్లేందుకు భయపడుతూనే ఉంటాం.
మరి మన జీవితాల్లో పాము అంతలా ఎఫెక్ట్ చూపిస్తోంది.కానీ ఎంతలా మనం తప్పించుకోవాలనుకున్నా కూడా అప్పుడప్పుడు పాములు మెరుపు దాడులు చేస్తుంటాయి.
ఇక ఇలాంటి మెరుపు దాడులు చేసినప్పుడు ప్రాణాలు కూడా పోతుంటాయి.కాగా ఇప్పుడు ఓ వ్యక్తిపై పాము చేసిన దాడి గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
సోషల్ మీడియా అంటేనే ఇలాంటి భయంకరమైన ఘటనలు ఎక్కువగా వైరల్ చేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటనలో ఓ వ్యక్తి తనకు దగ్గరలోని ఓ ఇంటి వద్దకు వస్తుంటాడు.
ఇక ఇంటి బయటే ఉన్న ఓ టేబుల్ వద్ద ఆయన నిలుచుని ఏదో చేస్తుంటాడు.
కాగా అనుకోకుండా అక్కడకు సడెన్‌గా ఓ పాము మెరుపు వేగంతో ఎంట్రీ ఇస్తుంది.
"""/"/
ఇక ఆ పాము వస్తూనే ఆ వ్యక్తిపై కోపంగా దాడి చేస్తుంది.
కోరలు చాచి భయంకరంగా ఆ వ్యక్తిని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది.కానీ ఆ వ్యక్తి వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగందుకున్నాడు.
కానీ ఆ పాము మాత్రం అతని వేగంతో పాటు సరిసమానమైన పరుగుతో బుసలు కొడుతూ వెళ్ళింది.
ఇంక దాన్ని చూసిన ఆ వ్యక్తి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతుంటాడు.
తృటిలో తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంటాడు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరి మీరు కూడా చదివేయండి.
పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి అదే కారణం.. ఆయనే డాన్సింగ్ కింగ్: శ్రీ లీల