చేపల నోట్లో నుండి ఉబికి వస్తున్న పొగలు… వైరల్ వీడియో

మనం ఊహించము కాని చేపలలోఅత్యంత ప్రమాదకరమైన చేపలు, వింతగా ప్రవర్తించే చేపలు ఉంటాయి.

చేపలు ఎక్కువగా నీటిలో ఉండేవి కనుక మనకు అంతగా అన్ని రకాల చేపల గురించి తెలుసుకోలేము ఉదాహరణకు తీసుకుంటే సాధారణంగా మనం తినే చేపల నుండి మొదలుకొని షార్క్ చేపల వరకు వాటి గురించి మనకు కాస్త అవగాహన ఉంది.

ఇక అప్పుడప్పుడు కొన్ని చేపల గురించిన విషయాలు వెలుగులోకి వస్తాయి.అప్పుడు వాటిని చూసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ ఉంటాం.

అవును అచ్చం ఇలాగే ఓ చేప గురించి ఓ వార్త వైరల్ గా మారుతోంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఓ ప్రమాదకరమైన చేప వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఓ చేప పొగలు కక్కుతూ మరో ఈల్ చేపను మింగడానికి ప్రయత్నించింది.కాని చివరకు తప్పించుకొని వెళ్ళిపోయింది.

చేపలలో ఇటువంటి చేపలు కూడా ఉంటాయా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

చిరు నో చెబితే బాలయ్యకు ఇండస్ట్రీ హిట్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?