రూ.15 వేల బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఉండే స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లను( Smart Phones ) తక్కువ బడ్జెట్లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

రూ.15 బడ్జెట్ లో ఎన్నో రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

అందులో సూపర్ ఫీచర్లతో ఉండే స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.h3 Class=subheader-styleలావా బ్లేజ్ ప్రో 5G:/h3p ఈ స్మార్ట్ ఫోన్( Lava Blaze Pro 5G ) 6.

78 అంగుళాల 120Hz LCD డిస్ ప్లే తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ తో వస్తుంది.

LED ఫ్లాష్ తో 50MP AI కెమెరా, 8MP సెల్పీ కెమెరా తో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండే కెమెరాలు EIS సపోర్ట్ తో 2K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి.

పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.33w చార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.

ఈ ఫోన్ ధర రూ.12999గా ఉంది.

"""/" / H3 Class=subheader-styleశాంసంగ్ గెలాక్సీ M14 5G: /h3pఈ ఫోన్( Samsung Galaxy M14 5G ) 6.

6 అంగుళాల 90Hz IPS LED స్క్రీన్ తో వస్తుంది.4GB RAM+ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.

50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఈ ఫోన్ ఎక్సి నోస్ 1330 చిప్ సెట్ తో వస్తుంది.

6000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.

10499గా ఉంది. """/" / H3 Class=subheader-styleరెడ్ మీ 12G: /h3pఈ ఫోన్ 6.

78 అంగుళాల FHD+ 90Hz అడాప్టివ్ సింక్ డిస్ ప్లే తో ఉంటుంది.

50MP డ్యూయల్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 బెస్ట్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉంటుంది.

5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.

15499 గా ఉంది.