ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ను రాబడుతున్న చిన్న సినిమాలు..

ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ను రాబడుతున్న చిన్న సినిమాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పొంతలు తొక్కుతున్న విషయం మనకు తెలిసిందే.కథల విషయంలో కానీ మేకింగ్ విషయంలో కానీ టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీ సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ను రాబడుతున్న చిన్న సినిమాలు

నిజానికి మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ను రాబడుతున్న చిన్న సినిమాలు

ఇక వాళ్ళందరూ చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు కొత్త హీరోలు చేస్తున్న కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం మరొక ఎత్తుగా మారుతున్నాయి.

ఇక మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలుస్తున్నాయి.రీసెంట్ గా ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా చాలా మంచి వ్యూయర్షిప్ ను సంపాదించుకుంటున్నాయి.

"""/" / నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా వస్తున్న చాలా సినిమాలు ఓటిటి లో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాయి.

ఇక సుహస్ హీరోగా వచ్చిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా ( 'Ambajipet Marriage Band' Movie )థియేటర్లో పెద్దగా ఆడకపోయినా కూడా ఓటిటి లో మాత్రం మంచి విజయాన్ని కైవసం చేసుకుంది.

అలాగే 35 సినిమాను( 35 Movie ) కూడా థియేటర్లో పెద్దగా ఆదరించకపోయిన ఓటిటి లో మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబడుతుంది.

ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

"""/" / నిజానికి ఓటిటి ప్లాట్ ఫామ్ అనేది ఇలాంటి సినిమాలకు ఒక వరంగా మారిందనే చెప్పాలి.

ఏది ఏమైనా కూడా కొన్ని సినిమాలు థియేటర్లో ఆడినప్పటికీ ఓడిటిలో గుర్తింపును సంపాదించుకోవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక చాలా మంది ప్రేక్షకులు సినిమా కంటెంట్ ను బేస్ చేసుకొని ఆ సినిమాలను చూడటానికి అసక్తి చూపిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఓటిటి అనేది చాలా సినిమాలకు ఒపిరి పోస్తుంది.

ఎన్టీఆర్ విషయంలో ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారుగా!

ఎన్టీఆర్ విషయంలో ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారుగా!