హన్మకొండ బాలసముద్రంలో స్వల్ప ఉద్రిక్తత.. మాజీ ఐఏఎస్ అరెస్ట్

హన్మకొండలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో బాలసముద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు.

అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై మురళిని సుబేదారి పోలీసులు విడుదల చేశారని తెలుస్తోంది.

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!