Haryana Road Accident : హర్యానాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
TeluguStop.com
హర్యానాలో ఘోర రోడ్డుప్రమాదం( Haryana Road Accident ) జరిగింది.రెవారిలో( Rewari ) ఆగి ఉన్న కారును అదుపుతప్పి మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం( Six Died ) చెందారు.మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
"""/" /
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.