తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్త కొత్త మార్పులను తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా కీలక అధికారుల అందరినీ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు.పాలనపరంగా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు.
బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వ హయాంలో పలు నియామకాలను.రద్దు చేయడం జరిగింది.
డిసెంబర్ 7వ తారీకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. """/" /
తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్ లు.
ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( Shanti Kumari ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు.ట్రాన్స్ ఫోర్ట్ కమీషనర్‌గా జ్యోతి బుద్ధా ప్రకాష్
ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమీషనర్‌గా శ్రీధర్
రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు
రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్ పోర్ట్
ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి హోజా
ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి
సివిల్ సప్లై కమిషనర్‌గా దేవేంద్ర సింగ్ చౌహన్.
రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!