డేంజరస్ స్టంట్ తో పెద్ద సాహసం చేస్తున్న సితార.. వీడియో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి అందరికీ తెలిసిందే.

ఇంత చిన్న వయసులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తరచూ ఫోటో షూట్ లు చేయడం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సితార ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఇకపోతే సితార ఎంతో ధైర్యవంతురాలని ఆమె పెద్ద పెద్ద సాహసాలకను కూడా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.

తాజాగా అలాంటి సాహసమే సితార చేయబోతున్నారు.ఎంతో డేంజర్ స్టంట్ అయినటువంటి హార్స్ రైడింగ్ లో సితార శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ట్రైనర్స్ పర్యవేక్షణలో సితార హార్స్ రైడింగ్ శిక్షణ తీసుకుంటున్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఇందులో సితార గుర్రానికి పచ్చిక వేస్తూ వాటిని పరిగేతిస్తూ ఉన్నారు.

ఈ వీడియోలో ఈమె చేస్తున్నటువంటి సాహసాలను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ ఇక ఈ వీడియోని సితార ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తన ట్రైనర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సితార ధైర్యసాహసాలు చూస్తుంటే ఈమె గొప్ప నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతారని పలువురు వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

ఇక ఈ వీడియోలో గౌతమ్ కూడా ఉన్నారు.

ఆంధ్రా అబ్బాయితో ప్రేమలో పడ్డ అమెరికా అమ్మాయి.. అతడి కోసం ఏం చేసిందో చూడండి..