ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా పలువురికి నోటీసులు అందించింది.తాజాగా ఈ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

రఘురామకు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.మూడు రోజులలో విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది.

ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!