టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో నలుగురు నిందితులను వరుసగా మూడో రోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?