ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ విచారణ

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా న్యాయవాది ప్రతాప్ గౌడ్ రెండో రోజు విచారణకు హాజరైయ్యారు.

ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలతో ప్రతాప్ గౌడ్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.కాగా ప్రతాప్ గౌడ్ ను నిన్న సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.

అన్ని వివరాలతో ఇవాళ సిట్ విచారణకు లాయర్ హాజరైయ్యారు.కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వైరల్: దారుణం… కవల పిల్లలను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్న తల్లి?