Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు మధ్యంతర బెయిల్..!
TeluguStop.com
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా( Manish Sisodia )కు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.
ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజులపాటు మధ్యంతర బెయిల్( 3-day Interim Bail ) మంజూరు చేసింది.
మనీశ్ సిసోడియా మేనకోడలి వివాహం సందర్భంగా ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా అరెస్ట్ అయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి తో సినిమాకి సిద్ధం అయిన అక్కినేని హీరో…