ATM దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని ఐదు గంటల్లో పట్టుకున్న సిరిసిల్ల టౌన్ పోలీసులు

నిందితుని వివరాలు:1.ఆకుబత్తిని శ్రీకాంత్, తండ్రి: కనుకయ్య, వయస్సు: 38 సంవత్సరాలు,కొత్తపల్లి గ్రామం,మండలం కరీంనగర్ జిల్లా ప్రస్తుతం ధోబి గల్లి సిరిసిల్ల.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.గురువారం రోజున తెల్లవారుజామున 1.

00 గంటల సమయంలో సిరిసిల్ల పట్టణం( Sirisilla Town ) సంజీవయ్య నగర్ లోని SBI ATM లో గుర్తుతెలియని వ్యక్తి సుత్తితో ఏటీఎంలో ATMను పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించి ATM లో నుండి డబ్బులు దొంగతనం చేయలేక ఏటీఎం రూములో గల సీసీ కెమెరాలను సీలింగును సుత్తితో పగలగొట్టినాడు అట్టి దొంగని సిరిసిల్ల టౌన్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో ఐదు గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్ పంపనైనది.

పట్టణ ప్రజలకు విజ్ఞప్తి.నేరాల నియాత్రణలో,నిందుతులకు శిక్షలు పడటంలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని ప్రజల ,వ్యాపారస్తులు స్వచందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ కో.

పవన్ కళ్యాణ్ ను ఫాలో అయిన యాంకర్ ప్రదీప్.. కొత్త సినిమా పోస్టర్ విడుదల..