మళ్ళీ హగ్గులతో బుల్లితెర ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్న సిరి, షణ్ముఖ్?

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ షో పూర్తి కావడానికి కూడా దగ్గర్లో ఉంది.ఇక అన్ని సీజన్ లాగానే ఈ సీజన్ కూడా హైలేట్ గా మారింది.

కంటెస్టెంట్ లందరూ భాగాలుగా విడిపోతూ.అవతలి కంటెస్టెంట్ ల గురించి నెగటివ్ గా మాట్లాడటం, పెళ్లి కాని జంటల మధ్య ప్రేమలు పుట్టడం ఇలా అన్నీ జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇందులో ఓ జంట మాత్రం బాగా రెచ్చిపోతున్నారు.ఇంతకీ ఆ జంట ఎవరో కాదు సిరి, షణ్ముఖ్.

మొదటి నుంచి వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉంటూ అందరి దృష్టిలో పడ్డారు.

వీరిద్దరు వేరే వ్యక్తులతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.అయినా కూడా వీరిద్దరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే 80 వ ఎపిసోడ్ లో వీరిద్దరూ మళ్లీ రెచ్చిపోయారు.రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళ మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.

షణ్ముఖ్ ఎంతకాదన్నా సిరి వినకుండా తన దగ్గరికి వెళ్లి బాగా ఓవర్ గా ప్రవర్తిస్తుంది.

"""/" / నిజానికి ఈమె ప్రవర్తన చూస్తే మాత్రం తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది.

ఎందుకంటే మొన్నీమధ్య షణ్ముఖ్ లిప్ కిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కూడా సిరి మాత్రం అస్సలు తగ్గట్లేదు.

ఇక ఆ రోజు రాత్రి మొత్తానికి షణ్ముఖ్ దగ్గరికి వెళ్లి పడుకుంది.వీరిద్దరు చీకట్లో మళ్లీ హగ్గు లతో రెచ్చిపోయారు.

ఈ సీన్ చూసిన ప్రేక్షకులు మాత్రం అస్సలు విమర్శలు చేయకుండా ఉండట్లేదు.ఇక చివరి వరకు వీరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

Actress Kasturi : తల్లిని చెల్లిని అక్కను ఒకేలా చూసే వెధవలు ఉన్నారు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!