తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, సింగర్ మనో..
TeluguStop.com
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, సింగర్ మనో.తనకు సీటు రాదు.
తనకు ప్రజా ఆదరణ తగ్గిపోతుందంటూ కొన్ని పచ్చ మీడియాలు ఆరోపణలు చేస్థున్నాయని మంత్రి రోజా ఆరోపించారు.
ఎన్ని సర్వేలు చేసుకున్నా.అన్ని సర్వేల్లోనూ తాను ముందు వరుసలో ఉన్నానని, ప్రజా ఆదరణ పొందిన నాయకురాలుగా తాను నిత్యం ప్రజల్లో ఉంటానని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని.ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష పార్టీలు, విమర్శలు చేసెవారిపై మరోసారి రెచ్చిపోయారు మంత్రి రోజా.తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet