బీర్ క్యాన్ డ్రస్సులో సింగర్.. వావ్ అంటూ ఫిదా అవుతున్న అభిమానులు?

బీర్ క్యాన్ డ్రస్సులో సింగర్ వావ్ అంటూ ఫిదా అవుతున్న అభిమానులు?

కాలిఫోర్నియా గుర్ల్స్’, ‘టీనేజ్ డ్రీమ్’, ‘ఫైర్‌వర్క్’, ‘ఈ.టీ’, ‘లాస్ట్ ఫ్రైడే నైట్’ వంటి ఎంతో అద్భుతమైన పాటల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బీర్ క్యాన్ డ్రస్సులో సింగర్ వావ్ అంటూ ఫిదా అవుతున్న అభిమానులు?

తాజాగా ఈ సింగర్ లాస్ వేగాస్‌లో ఓ కన్‌సర్ట్ చేసింది.ప్రస్తుతం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీర్ క్యాన్ డ్రస్సులో సింగర్ వావ్ అంటూ ఫిదా అవుతున్న అభిమానులు?

ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనే విషయానికి వస్తే.ఈ కార్యక్రమంలో భాగంగా సింగర్ కేటీ పెర్రీ వస్త్రధారణ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇందులో ఈమె బీర్ క్యాన్‌లతో చేసిన బ్రా ధరించడమే కాకుండా అందులో నుంచి ఒక కప్పు బీర్ గ్లాస్ ని నింపడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ వీడియో చూస్తే ఎంతో మంది నెటిజనులు ఈ వీడియో చూస్తే ఫిదా కాగా మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధమైనటువంటి బీర్ కాన్స్ తో తయారు చేసిన డ్రెస్ లో ఆమె స్టన్నింగ్ లుక్స్ చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అది ఆమె డెడికేషన్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏది ఏమైనా వినూత్న పద్ధతిలో ఉన్న ఈమె వస్త్రధారణ గురించి చర్చనీయాంశంగా మారింది.