కదలని స్థితిలో సింగర్ గీతామాధురి భర్త నందు… ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ గీత మాధురి ఒకరు.

ఈమె ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే గీతామాధురి నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

నందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.అలాగే హీరోగా కూడా ఈయన నటించారు.

ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందు తీవ్రగాయాల పాలైనట్టు తెలుస్తుంది.

అయితే ఈయన కాలికి మొత్తం బ్యాండేజ్ చుట్టి ఉండడంతో ఇతడు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.

కానీ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం తెలియచేయలేదు. """/"/ ఈ విధంగా నందు ప్రమాదం కారణంగా కదలిలేని పరిస్థితులలో ఉన్నారు.

అయితే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు క్రికెట్ కామెంట్రీ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఇలా ప్రమాదం చోటు చేసుకోవడంతో కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.ఇలా నడవలేకుండా ఉన్నప్పటికీ తన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఇలా డబ్బింగ్ చెప్పడం కోసం స్టూడియోకి వచ్చిన నందు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/"/ ఇలా కాలికి పెద్ద బ్యాండేజ్ వేయించుకొని డబ్బింగ్ చెప్పడానికి వచ్చి డబ్బింగ్ స్టూడియోలో నందు చాలా కూల్ గా కనిపించారు.

దీంతో అభిమానుల సైతం పెద్దగా కంగారు వ్యక్తం చేయలేదు.అయినప్పటికీ తన కాలికి ఏం జరిగిందని ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం గురించి పెద్ద ఎత్తున ఈ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు.

మరి నందు ఈ కామెంట్లపై స్పందిస్తూ తనకు ఎలా ప్రమాదం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

భార్యతో ఆది పినిశెట్టి విడాకులు అంటూ ప్రచారం.. ఈ ప్రముఖ హీరో రియాక్షన్ ఇదే!