జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన ప్యాక్స్

జుట్టు అందంగా, పొడవుగా, మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు.అయితే జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జిడ్డు డల్ గా పొడిగా మారుతుంది.

అలాంటి పరిస్థితి రాకుండా జుట్టు కాంతివంతంగా మారాలంటే ఈ పాక్స్ ట్రై చేయండి.

H3 Class=subheader-styleకొబ్బరి పాలు మరియు రోజ్ మేరీ/h3p ఒక కప్పు కొబ్బరి పాలలో మూడు స్పూన్ల రోజ్ మేరీ, ఒక క్యాప్సిల్ విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి తలకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

షవర్ క్యాప్ పెట్టుకొని పడుకొని,మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

కొబ్బరి పాలలో ఉండే మాయిశ్చరైజర్ లక్షణాలు జుట్టును బలంగా మార్చటమే కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

H3 Class=subheader-styleఆముదం మరియు ఆలివ్ ఆయిల్/h3p """/"/ ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ రెండింటిని సమాన భాగాలుగా తీసుకోని బాగా కలపాలి.

రాత్రి పడుకొనే ముందు తలకు రాసి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు సిల్కీ గా ఉంటుంది.

H3 Class=subheader-styleమెంతులు మరియు కొబ్బరి నూనె/h3p కొబ్బరి నూనెలో మెంతులను వేసి మరిగించాలి.కాస్త గోరువెచ్చగా అయ్యాక ఆ నూనెను తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేయాలి.

మెంతులు జుట్టును బలంగా మరియు జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

వీడియో: స్వీట్‌షాప్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. తృటిలో తప్పించుకున్న యువతి..