పెద‌వుల న‌లుపును సులువుగా పోగొట్టే సింపుల్ టిప్స్‌!

పెద‌వుల న‌లుపును సులువుగా పోగొట్టే సింపుల్ టిప్స్‌!

ముఖం అందంగా, కాంతివంతంగా ఉండి.పెద‌వులు మాత్రం న‌ల్ల‌గా ఉంటే బాగుంటుందా? అస్సలు బాగోదు.

పెద‌వుల న‌లుపును సులువుగా పోగొట్టే సింపుల్ టిప్స్‌!

ఈ క్ర‌మంలోనే పెద‌వుల న‌లుపును పోగొట్టుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తారు.కానీ, ఫ‌లితం లేక చింతిస్తుంటారు.

పెద‌వుల న‌లుపును సులువుగా పోగొట్టే సింపుల్ టిప్స్‌!

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే.ఖ‌చ్చితంగా మీ పెద‌వులు న‌లుపు పోయి ఎర్ర‌గా అందంగా మార‌తాయి.

ముందు ఒక బౌల్‌లో కొద్దిగా తేనె మ‌రియు పంచ‌దార వేయండి.ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు స్క్ర‌బ్బింగ్ చేయాలి.

ఇలా రెండు నిమిషాల పాటు చేసి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో లిప్స్ క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారినికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.పెదాల ఉన్న మృత‌క‌ణాలు పోయి న‌లుపు త‌గ్గుతుంది.

మ‌రియు మృదువుగా కూడా మ‌ర‌తాయి. """/" / క‌ల‌బంద గుజ్జును తీసుకుని రాత్రి నిద్రించే ముందు పెదాలపై అప్లై చేసి పడుకోవాలి.

ఇలా ప్ర‌తిరోజు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే.ఖ‌చ్చితంగా పెదాల న‌లుపు త‌గ్గి ఎర్ర‌గా, అందంగా మార‌తాయి.

అలాగే ప‌డుకునే ముందు ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్ వాట‌ర్‌ను అప్లై చేసి.

పుడుకున్నా పెద‌వులు ఎర్ర‌గా మారతాయి.పెద‌వుల న‌లుపును త‌గ్గించ‌డంలో నిమ్మ కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది.

అందుకే ప‌త్రి రోజు నిమ్మ ముక్క‌ను తీసుకుని.కాసేపు పెదాల‌పై ర‌బ్ చేయాలి.

రెండు, మూడు నిమిషాల పాటు అలా చేసి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

డబ్బులుంటేనే అమెరికాలో బతకగలరు.. యూఎస్ కంటే ఇండియానే బెటర్.. యూఎస్ ఫౌండర్ పోస్ట్ వైరల్..