మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ రెండు సూపర్ హిట్ సినిమాలకి మధ్య ఉన్న తేడాలు ఇవేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలుపాయనే చెప్పాలి.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా పాలిటిక్స్ లో కూడా రాణిస్తూ డిప్యూటీ సీఎం గా తనదైన కీలక బాధ్యతలను పోషిస్తూ వస్తున్నాడు.

ఇక అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు( Mahesh Babu ) కూడా తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ పొజిషన్ కోసం చాలా వరకు పోటీ పడ్డారనే చెప్పాలి.

"""/" / ఇంకా వీళ్ళిద్దరు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో వాళ్ళ అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

సినిమాల పరంగానే కాకుండా బయట కూడా చాలా కూల్ గా ప్రశాంతంగా తమ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.

అయితే ఈ ఇద్దరు హీరోలు రెండు సినిమాల విషయంలో ఒకే విధంగా ఆలోచించరని చెప్పాలి.

అదేమిటంటే మహేష్ బాబు దూకుడు సినిమా( Dookudu Movie ) చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇందులో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన మహేష్ బాబు సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ఇక ఈ సినిమా వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్( Gabbar Singh Movie ) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించి సక్సెస్ అయ్యాడు.

"""/" / ఈ రెండు సినిమాలు కూడా పోలీస్ ఆఫీసర్ కు సంబంధించిన సినిమాలు కావడం విశేషం.

అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమా చేసిన వెంటనే కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో చేసిన శ్రీమంతుడు ( Srimanthudu ) లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాని చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

అయితే ఈ రెండు సినిమాలు కూడా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇలా ఈ రెండు సినిమాల విషయంలో వీళ్ళిద్దరూ ఒకేలా ఆలోచించారనే చెప్పాలి.

అందుకే రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.

అమ్మమ్మ ఇంటిని హిందీలో ఎక్స్‌ప్లెయిన్‌ చేసిన జపనీస్ వ్యక్తి.. నెటిజన్లు షాక్..?