సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
TeluguStop.com
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో స్వామి వారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.
ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సమర్పించే లేగదూడలు దేశవాలి దూడలు సమర్పించాలి నరసింహ స్వామి ఉగ్రరూపం అవతారం లో ఉంటారు ఆయనను దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది .
నేలతల్లి ని దైవాన్ని కన్నతల్లిని అన్నం పెట్టిన చెయ్యని మర్చిపోతే వాడి బతుకు మనుగడ కూడా ఉండదు.
మన సాంప్రదాయం మనకు బలం అని చాలామంది అనుకుంటారు కోట్లాది రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటారు గొప్ప వాడు గొప్ప ఐశ్వర్యం అంతవాడు కాడు వాడు సంపాదన కాపాడుకోవడానికే దానికి సమయం సరిపోతుంది.
నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు… ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్!