క్రమం తప్పకుండా తక్కువ నీరు త్రాగుతున్నారా.. అయితే జాగ్రత్త..!
TeluguStop.com
మానవ శరీరానికి నీరు( Water ) ఎంతో ముఖ్యమైనదని దాదాపు చాలా మందికి తెలుసు.
అలాగే తక్కువ నీరు త్రాగే మనుషులు అకాల వృద్ధాప్యాన్ని ఎదుర్కొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగే అలవాటు కూడా అకాల మరణానికి దారితీస్తుందని యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యనంలో తెలిసింది.
తమను తాము హైడ్రేషన్( Hydration ) లో ఉంచుకొని వారు త్వరగా వృద్ధాప్యానికి గురవుతారు.
అలాగే తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు.ఈ అధ్యాయం 45 నుంచి 66 సంవత్సరాల వయసుగల వ్యక్తులలో ఎక్కువగా ఉంది.
"""/" /
ఆ తర్వాత 70 నుంచి 90 సంవత్సరాల వయసు గల వ్యక్తులపై తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు( Sodium Levels ) పెరిగిపోతాయి.
ఇది హైడ్రేషన్ స్థాయిని కూడా పెంచుతుంది.తక్కువ ధరలు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో ఎక్కువ సోడియం ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే వేగంగా వృద్ధాప్యాన్ని పొందుతారు.
అదే సమయంలో అధిక బీపీ, కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం( Blood Sugar Levels ) మొదలవుతుంది.
అంతేకాకుండా అనేక ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు.అలాగే రక్తంలో సోడియం స్థాయి లీటర్ కు 140 మిల్లీమోల్స్‌కు మించకూడదు.
"""/" / వారి రక్తంలో సోడియం కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న వ్యక్తులు గుండె వైఫల్యం, స్ట్రోక్, ఉపరితిత్తుల వ్యాధి, మధుమేహం మరియు చిత్తవైకల్యం వంటి అనేక రకాల సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
తక్కువ నీరు తాగడం వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే నిర్జలీకరణం, కీళ్ల నొప్పులు( Knee Pains ) మరియు శరీర ఉష్ణోగ్రతలో వివిధ మార్పులకు కారణమవుతుంది.
దీంతో పాటు మలబద్ధకం, కిడ్నీలలో రాళ్లు వంటి సమస్యలు కూడా వస్తాయి.మీరు తగినంత నీరు తాగకపోతే ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
హనుమాన్ చాలీసాకు గొంతు కలిపిన కుక్క.. వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్!