సిద్దు జొన్నలగడ్డ నందిని రెడ్డి కాంబోలో సినిమా ఫిక్స్…
TeluguStop.com
డిజే టిల్లు( DJ Tillu ) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో చూపించడానికి సిద్దు జొన్నలగడ్డ రెడీ అవుతున్నాడు.
"""/"/
ఈ సినిమా కూడా డీజే టిల్లు లాగా సూపర్ సక్సెస్ అయితే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.
ఇప్పటికే ఆయన ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
నందిని రెడ్డి ఇప్పటికే చాలా మంచి లవ్ స్టోరీని తీసి మంచి విజయాలను అందుకుంది కాబట్టి ఆమె డైరెక్షన్లో నటించడం కూడా సిద్దు జనుల గడ్డకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని తన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/"/
మరి ఇలాంటి సిచువేషన్ లో ఈ సినిమాల వల్ల ఎలాంటి సక్సెస్ లు దక్కుతాయనేది కూడా తెలియాల్సి ఉంది అందుకే విద్యార్థిని చూపించాలను కుంటున్న సిద్దు జొన్నలగడ్డ ప్యూర్ లవ్ స్టోరీ( Love Story )తో మన ముందుకు రావడం దానిని నందిని రెడ్డి తెరకెక్కిస్తూ ఉండటం కూడా ఒక వంతుకు మంచి కారణమనే చెప్పాలి.
ఇక ఆమె చేసిన ఓ బేబీ సినిమా తర్వాత సంతోష్ శోభన్ చేసిన అన్ని మంచి శకునములే సినిమా పెద్దగా ఆడలేదు దాంతో ఆమె ఇప్పుడు చేసే ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలి.
లేకపోతే మాత్రం ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చే హీరోలు ఉండటమే చెప్పాలి.
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)