ఆ ప్రాంతం నుంచి ప్రభాస్ పెద్దమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం.. కానీ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది.2024 ఎన్నికల్లో( 2024 Elections ) ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జోరుగా జరుగుతుండగా సర్వేలలో భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

మరోవైపు ప్రభాస్( Prabhas ) పెద్దమ్మ శ్యామలాదేవి( Shyamala Devi ) 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

నరసాపురం ఎంపీగా( Narasapuram Mp ) ప్రభాస్ పెద్దమ్మ పోటీ చేయనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

అయితే సినీ ప్రముఖుల గురించి ఇలాంటి వార్తలు రావడం కొత్తేం కాదు.శ్యామలాదేవి స్పందించి వివరణ ఇస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఒకవేళ శ్యామలాదేవి నిజంగానే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభాస్ ఆమె తరపున ప్రచారం చేసే ఛాన్స్ అయితే ఉంది.

"""/" / రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.మరోవైపు స్టార్ హీరో ప్రభాస్ త్వరలో సలార్( Salaar ) ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.

సలార్ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మూవీ చేరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ప్రభాస్ ప్రాజెక్ట్ కే( Project K ) సినిమా రిలీజ్ డేట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో మారగా ప్రభాస్ తర్వాత సినిమాలు మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాల్సి ఉంది.

అంచనాలకు అందని బడ్జెట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాల్సి ఉంది.

ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రేంజ్ ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది.

సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో అంచనాలకు మించి పెరుగుతోంది.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..