బెడ్ రూమ్‌లో అలా పడుకున్న శృతి హాసన్.. సీక్రెట్ ఫోటో బయటపెట్టిన బాయ్ ఫ్రెండ్!
TeluguStop.com
భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.
తనకున్న క్రేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో 'లక్' అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.
ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.
తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.
చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.
"""/" /
అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.
ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.
నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
ఇక శృతిహాసన్ గతంలో తన వ్యక్తిగత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. """/" /
దాంతో ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మళ్లీ రీఫ్రెష్ అయ్యి మళ్లీ రీఎంట్రీ తో వరుస హిట్టులను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
తన బాయ్ ఫ్రెండ్ శాంతా హజారిక తనకు సంబంధించిన ఫోటోను పంచుకున్నాడు.అందులో శృతిహాసన్ బెడ్ రూమ్ లో పడుకొని ఉండగా ఆ ఫోటోని సీక్రెట్ గా షేర్ చేసుకున్నాడు.
ఇక ఆ ఫోటోను చూసి శృతిహాసన్ సిగ్గు పడినట్లు తెలిసింది.ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.
నెటిజన్లు ఆ ఫోటోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.ఎవరైనా అలా ఫోటోలు దింపి పంపిస్తారా అంటూ ఆయనను తెగ ప్రశ్నిస్తున్నారు.
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!