నేను నాన్న సలహాలు అసలు తీసుకోను… శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ వారసురాలుగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్( Shruti Haasan ).

ఒకరు.కెరియర్ మొదట్లో పలు డిజాస్టర్ సినిమాలోని ఎదుర్కొన్నప్పటికీ అనంతరం వరుస హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

ఇక కమల్ హాసన్( Kamal Haasan ) తమిళంలో అగ్ర నటుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ శృతిహాసన్ కి మాత్రం తమిళంలో పెద్దగా ప్రేక్షకాదరణ రాలేకపోయింది.

ఇక ఈమెకు తెలుగులో ఎంతో మంచి సక్సెస్ సినిమాలు వచ్చాయని చెప్పాలి. """/" / ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ త్వరలోనే సలార్( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే ఈ సినిమాకు ఒక రోజు ముందు షారుక్ ఖాన్ డంకీ( Dunki ) సినిమా విడుదల కాబోతుంది.

ఆయనప్పటికి తమకు ఎలాంటి భయం లేదని ఎందుకంటే మా సినిమా కథ పట్ల మాకు చాలా నమ్మకం ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐ అనే సినిమాలో కూడా ఈమె నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఈ సినిమా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలియజేస్తున్నామని అయితే ఈ తరుణంలోనే తనను చాలా మంది మంత్రగత్తే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారని శృతిహాసన్ తెలిపారు.

అయితే నా గురించి ఇలా మాట్లాడిన తాను ఏమాత్రం బాధపడనని ఆ విషయంలో తాను చాలా గర్వపడతానని శృతిహాసన్ వెల్లడించారు.

ఇకపోతే ఈమె తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి( Father ) ఇచ్చే సలహాలు సూచనలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి అయినప్పటికీ నేను తండ్రి ఆలోచనలను ఆయన సలహాలను అస్సలు పాటించను అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 .

మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం.. సంతోషంలో మెగా ఫ్యాన్స్?