న్యాచురల్ స్టార్ కు జోడీగా ప్రభాస్ బ్యూటీ.. ఆమె ఎంట్రీతో హిందీ లెక్కలు మారతాయా?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) గురించి మనందరికీ తెలిసిందే.

నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.అయితే నాని సినిమాల విషయంలో కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే.

ఒకటికి రెండుసార్లు కథ వినడంతో పాటు, దర్శకుడుని ఎంపిక చేసుకోవడం ఇలా ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఉంటారు.

ప్రతి విషయంలోనూ ఒకటికి పదిసార్లు లెక్కలు వేసుకుంటారు.దసరా సినిమా( Dasara Movie ) తరువాత అదే బ్యానర్, అదే నిర్మాతకు ఓకే సినిమా చేస్తున్నారు.

ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూటెడ్ స్టోరీ. """/" / ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ పని మొదలైంది.

ఈ సినిమాలో పాత్ర ప్రకారం అయితే మంచి నోటెడ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కావాలి.

లేదా ఫ్రెష్ ఫేస్ కావాలి.ఇప్పుడు ఇదే పని మీద ఉన్నారు.

అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) మెయిన్ ఛాయిస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

నాని పట్టువదలని విక్రమార్కుడిలా పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.కానీ హిందీ మార్కెట్ అంత‌సులువుగా చిక్కడం లేదు.

"""/" / శనివారం నాది సినిమాతో ట్రయ్ చేసారు కానీ కుదరలేదు.తమిళ, మలయాళ మార్కెట్ కొంత వరకు బెటర్ అని చెప్పవచ్చు.

గతంలో మృణాల్ ఠాకూర్ తో హాయ్ నాన్న చేసినట్లే శ్రద్ధ కపూర్ తో ఈ సినిమా చేస్తే ఎట్ లీస్ట్ నాన్ థియేటర్ మార్కెట్ అయినా బాగుంటుంది అనే థాట్ వుంది.

కానీ ఆమె డేట్ లు, రెమ్యూనిరేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి.ఇదిలా వుంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా… ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!