బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన ప్రభాస్ హీరోయిన్.. నెట్టింట ఫోటోస్ వైరల్?
TeluguStop.com
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆశిక్ 2 సినిమాతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.శ్రద్ధా కపూర్ బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా( Saaho Movie )లో నటించి మెప్పించింది.
కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలోని ఒక థియేటర్ వద్ద కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది.అయితే ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ రాహుల్( Shraddha Kapoor Boyfriend Rahul ) కూడా ఉన్నారు.
ఇద్దరు కలిసి థియేటర్‌లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది.దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ లో చర్చ మొదలయ్యాయి.
కానీ ఇంతవరకు వీరి రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు.అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" /
ఇకపోతే శ్రద్ధ కపూర్ విషయానికి వస్తే.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా( Social Media )లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
ఒకవైపు సినిమాలో నటిస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్లు చేస్తూ ఉంటుంది.
హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇటీవల కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?