Jabardasth Varsha : ఈ గెటప్ లో కూడా అవి కనిపించాలా.. జబర్దస్త్ వర్ష డ్రెస్ పై ట్రోల్స్?

టాలీవుడ్ బుల్లితెరపై తన అందంతో మెరిసిపోతున్న బ్యూటీ వర్ష.జబర్దస్త్ ( Jabardasth )ద్వారా పరిచయాన్ని ఎక్కువగా పెంచుకున్న వర్ష కెరీర్ మొదట్లో సీరియల్స్ లలో నటిగా అడుగుపెట్టింది.

అలా సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా ఓసారి జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా అప్పటినుంచి అక్కడే సెటిల్ అయిపోయింది.

సీరియల్స్ కు దూరంగా ఉంటూ జబర్దస్త్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యింది.

తను చేసే కామెడీ తక్కువ అయినప్పటికీ కూడా జబర్దస్త్ లో మాత్రం కొనసాగుతూనే ఉంది.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఈ బ్యూటీ కి చాలా వరకు అందం పరంగానే ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

కానీ తన గొంతు మాత్రం అచ్చం మగవారిలా ఉండటంతో కొందరు ఆమెను ట్రోల్స్ కూడా చేశారు.

జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ మాత్రం లేడీ గెటప్ అంటూ తనను బాధపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గతంలో తనను లేడి గెటప్ అన్నందుకు వర్ష( Varsha ) చాలా బాధపడింది.

ఇక ఇప్పటికీ ఈమెను అలాగే ట్రోల్స్ చేస్తూ ఉంటారు.కానీ వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.

"""/" / ఈ బ్యూటీ సోషల్ మీడియాలో( Social Media ) మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.ఈమె ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు క్షణాలు అవి వైరల్ అవుతూ ఉంటాయి.

ఈమెకు సపరేటు ఫ్యాన్ పేజీ కూడా ఉంది.తన ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సేవ్ చేసుకొని రి పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు.

"""/" / తన ఫాలోవర్స్ తన ఫోటోలను రీ పోస్ట్ చేయగా వెంటనే వాటిని తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.

ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ బ్యూటీ.

ఇక ముందు నుంచి వర్ష గ్లామర్ షో చేయడంలో అస్సలు తగ్గలేదు.మొదట్లో మాత్రం తన పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోయేది.

ఇప్పటికీ కూడా గ్లామర్ షో చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది. """/" / అప్పుడప్పుడు తన అందాలను బయట పెడుతూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అయితే అందులో తను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోగా రకరకాల పోజులు ఇస్తూ కనిపించింది.

అంతేకాకుండా చాలా అందంగా కనిపించింది.అయితే కొందరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఎందుకంటే ఆమె వేసుకున్నది ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పటికీ కూడా పై భాగంలో ఆమె బాడీ కనిపించడంతో ఫైర్ అవుతున్నారు.

ఆ మాత్రం దానికి అది కూడా ఎందుకేసుకున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు.ఈ ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అలా అందాలు కనిపించేలా చేయాలా అంటూ తిడుతున్నారు.

ఈ మిరాకిల్ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు!