ధాన్యం సేకరణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అవసరం ఉండగా,ప్రస్తుతం 8 లక్షల గోనే సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
వాటిని కూడా మిల్లర్ల నుంచి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారని వినికిడి.వాస్తవానికి ధాన్యం సేకరణకు నెలరోజుల ముందే పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగుల సేకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
పాన్ ఇండియాలో రజినీకాంత్ మరోసారి సత్తా చాటాల్సిన అవసరం వచ్చిందా..?