వామ్మో.. సంజన, రాగిణి ఫోన్లలో అలాంటి ఫోటోలు, వీడియోలు!

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు ఎలా మలుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారి బాలీవుడ్ ను షేక్ చేస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు అరెస్ట్ అవ్వగా కన్నడ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్ అయ్యారు.

రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల డ్రగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతుంది.

ఆ విషయం తెలిస్తే చాలు అందరూ హడలిపోతున్నారు.ఇక అలానే తాజాగా డ్రగ్స్ కేసులో సెక్స్ రాకెట్ కూడా బయటపడుతోంది.

వీరి ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులకు పెద్ద షాక్ తగిలింది.రాగిణి, సంజన ఫోన్ లలో బ్లు ఫీల్మ్స్, అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయట.

వాట్సాప్ లో సపరేట్ గ్రూప్ పెట్టి ఈ సెక్స్ రాకెట్ దందాను నడిపిస్తున్నారట.

ఇక ఈ విషయంపై వారిని విచారణ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారట.

ఈ స్కాంతో సంబంధం ఉన్న వారందరికీ త్వరలోనే నోటీసులు అందనున్నాయని సమాచారం.ఇద్దరి సెల్ ఫోన్స్ లో ఆ రాకెట్ కి సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టు డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపులను తొలిగించినట్టు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

కాగా ప్రస్తుతం రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పరప్పన అగ్రహార జైల్లో ఉండగా త్వరలోనే వారిద్దరిని సెక్స్ రాకెట్ విషయం విచారణ చేయనున్నారు.

కాగా వీరికి సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా గతంలోనే ఇలానే వైరల్ అయ్యాయి.

మరి ఈ సెక్స్ రాకెట్ కేసు మరెంతమంది స్టార్స్ ని బయటకు లాగుతుందో చూడాలి.

యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక