షాకింగ్ వీడియో: విద్యుత్ వైర్లతో మృత్యువుతో గేమ్స్ ఆడుతున్న యువకుడు..

మన పెద్దల సమయంలో ప్రతి చోట కరెంటు సౌకర్యం అంతగా ఉండేది కాదు.

ముఖ్యంగా., గ్రామాల్లో కేవలం దీపాల తోనే కాలం వెళ్లదీసేవారు.

ఇప్పుడైతే కరెంటు లేని గ్రామం కనిపించడం చాలా అరుదు.ప్రతి ఒక్కరికి కరెంటు అవసరాలను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు( Central And State Governments ) శ్యాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

ఇక విద్యుత్ వాడటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్న ఒక్కోసారి ఈ విద్యుత్తు వల్ల కొందరి జీవితాలు కనుమరుగైపోయాయి కూడా.

విద్యుత్తు వాస్తవానికి చాలా ప్రమాదకరమైనది.విద్యుత్ ఘాతం( Electric Power ) వల్ల అనేకమంది గాయపడడం లేదా మరణించిన వారి సంఘటనలు కూడా మనము తరచుగా చూస్తూనే ఉంటాము.

"""/" / ఇకపోతే తాజాగా ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో చేసిన ఆటను సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో మృత్యువును పిలుస్తున్నట్లుగా కనబడుతోంది.

ఈ వీడియోని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.వీడియోలో కనిపిస్తున్న బాలుడు తన రెండు చేతుల్లో రెండు వైర్లను పట్టుకుని వెంటనే ఆ వైర్లు నోట్లో పెట్టుకున్నట్లు కనబడుతుంది.

అయితే అలా పెట్టుకున్న తర్వాత ఆ యువకుడు తన శరీరంలో కరెంటు ప్రవహిస్తుందా లేదా అని పరీక్షించడం మొదలుపెడతాడు.

"""/" / అలా చేయడం ద్వారా వచ్చిన ఫలితం చూస్తే షాక్ ఇంకా అనిపిస్తుంది.

ఆ వ్యక్తి రెండు చేతులను టెస్టర్ తో చూశాడు.దాంతో ఆ బాలుడి శరీరం విద్యుత్తుతో ప్రవహిస్తుందని.

, ఆయన పనికి ఆ యువకుడికి ఏమి కాకాపోయే సరికి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.

కాకపోతే., ఆ యువకుడు తనకి ఏమీ జరగలేదని రుజువైందని తెలిపాడు.

ఇక ఈ వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.

బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తున్న ప్రభాస్.. బుకింగ్స్ తోనే చుక్కలు చూపిస్తున్నాడుగా!