2031 సంవత్సరం వరకు తారక్ డేట్లు ఖాళీ లేవా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

సోషల్ మీడియాలో ఏ వార్త వైరల్ అయినా ఆ వార్త ఫ్యాన్స్ కు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తే మరి కొన్నిసార్లు మాత్రం గందరగోళం క్రియేట్ చేస్తుంది.

2031 సంవత్సరం వరకు తారక్ డేట్లు ఖాళీ లేవని శౌర్యువ్ డైరెక్షన్ లో రెండు భాగాలుగా ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని శౌర్యువ్ వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది.

ఎవరో కావాలని ఈ తరహా రూమర్లను ప్రచారం చేస్తున్నారే తప్ప ఈ వార్తల్లో నిజం లేదని భోగట్టా.

ఎన్టీఆర్( NTR ) వైపు నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ తరహా వార్తలను నమ్మాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

"""/" / యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు బుచ్చిబాబు( Buchi Babu ) చెప్పిన కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల తారక్ సైతం ఈ సినిమాకు నో చెప్పింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ ( Bollywood )లో సైతం పలు క్రేజీ ఆఫర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

"""/" / జూనియర్ ఎన్టీఆర్ మీడియాకు దూరంగా ఉండటం కూడా ఈ మధ్య కాలంలో ఈ హీరోపై ఎక్కువగా గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వోల ద్వారా సోషల్ మీడియా ( Social Media )ప్రచారాలపై స్పష్టత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషలపై స్పెషల్ ఫోకస్ పెడుతుండటం గమనార్హం.

బాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వైరల్ వీడియో: అంగడికి వచ్చిన మైనర్ బాలికను 70 ఏళ్ల వృద్ధుడు ఏకంగా..