మగాళ్ళని కూడా వదలని డేరా బాబా

పంజాబ్ రాష్టంలో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన డేరా బాబా ఉదంతం అందరికి తెలిసిందే కానీ డేరా బాబా లో తెలియని సరికొత్త కోణాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.

స్త్రీలమీద లైంగిక వాంఛ తీర్చుకునే వాడు డేరా.అంతేకాదు తన దత్తపుత్రికగా చెప్పుకునే హని ప్రీత్ సింగ్ తో రాసలీలలు సాగిస్తున్నాడు అనే విషయం ఇప్పటికే హనిప్రీత్ సింగ్ భర్త వెల్లడించాడు.

ఇది ఇలా ఉంటే పురుషుల విషయంలో చాలా క్రురంగా ఉండేవాడట.డేరా బాబా పురుషుల విషయంలో ఎంత కృరంగా వ్యవహరించే వాడో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఇక్కడ పురుషులకు వేసే శిక్షలు మాములుగా ఉండవు.గాడిదల మీద ఊరేగించడంతో పాటుగా, కొరడా దెబ్బలతో కూడా పురుష భక్తులను హింసించేవారు.

అయితే డేరా బాబా మహిళా భక్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడని తెలుస్తోంది.పురుష భక్తులని ఎక్కువగా తోట పనులకి.

భవన నిర్మాణ పనులకి ఎక్కువగా పంపేవాడు.పొరపాటున పురుషులు ఎవరన్నా మహిళా భక్తులతో మాట్లాడితే తీవ్రమైన శిక్షలు వేసేవాడట.

డేరా బాబా జైల్లో ఉన్నాసరే తన ప్రేయసి హనిప్రీత్ కోసం కలవరపడుతున్నాడట.పడే పడే తన ప్రేయసికోసం పోలీసులని అడుగుతున్నాడట.

తనతో ఒక్కసారి మాట్లాడించమని ప్రాధేయపడుతున్నాడట.ఒక ప్రక్క హనిప్రీత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

రాజస్థాన్ లో గురుసార్ మోదియాలో హనిప్రీత్ ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి టీఎస్ హైకోర్టులో ఊరట