Black Magic : అసలు చేతబడి అంటే ఏమిటి? చేతబడి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!

black magic : అసలు చేతబడి అంటే ఏమిటి? చేతబడి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

చేతబడి( Black Magic ) అనే మాట వింటేనే చాలామంది వనికిపోతారు.అయితే అనారోగ్యం పాలైన ఇంట్లో ఒకరి తరువాత ఒకరు చనిపోతూ, వ్యాపారంలో వరుసగా నష్టాలు వస్తున్నాయి, అంటే వారిపై ఎవరో చేతబడి చేశారు అన్న భావనలో ఉంటారు.

black magic : అసలు చేతబడి అంటే ఏమిటి? చేతబడి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

మరి చేతబడి అన్నది నిజంగా ఉందా? కానీ ఒక వ్యక్తిని నాశనం చేయడానికి మరొకటి తనని వశపరచుకోవడానికి దీనినే వశీకరణం అని అంటారు.

black magic : అసలు చేతబడి అంటే ఏమిటి? చేతబడి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

చేతబడి ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించడానికి వీలు ఉండదు.

దానికి కొన్ని కఠిన నియమ నిబంధనలు ఉంటాయి.ఎవరిమీదైతే చేతబడి చేయాలనుకుంటామో వారికి దగ్గర బంధువులు లేదా ప్రాణ స్నేహితులు మాత్రమే అయి ఉండాలి.

ఇది మొదటి నిబంధన.చేతబడి చేసే వ్యక్తి, చేయబడే వ్యక్తి ఒకే ఊరులో ఉండాలి.

"""/" / ఇక ఇద్దరి మధ్య నదులు, కాలువలు, వాగులు అడ్డంగా ఉండకూడదు.

ఇలా ఉంటే ఆ నీటి ప్రవాహ శక్తి ఈ నెగటివ్ ఎనర్జీని( Negative Energy ) అడ్డుకుంటుంది.

అలాగే చేతబడి అనేది చంద్రుడు కనిపించే రోజుల్లో కాకుండా చంద్రుడు( Moon ) క్షీణిస్తున్న రోజుల్లో మాత్రమే చేయాలి.

ఎందుకంటే చంద్రుని నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ, రేడియేషన్ ఎనర్జీ పైన ప్రభావం చూపిస్తుంది.

కాబట్టి క్షుద్ర పూజలు కూడా ఎక్కువగా అమావాస్య రోజుల్లో( Amavasya ) మాత్రమే చేస్తుంటారు.

ఇక అమావాస్యకు ఆదివారం కలిసి వస్తే ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది.ఇక చేతబడి ఏ వ్యక్తి మీద అయితే ప్రయోగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క జుట్టు, వేసుకున్న బట్టలు, అతని కాలి కింద మట్టిని సేకరించి తీసుకురావాలి.

ఇవి లేకుండా వారిపై ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం చూపలేదు. """/" / ప్రతి దానికి నెగిటివ్ గా ఆలోచిస్తూ ప్రతి చిన్న దానికి భయపడే వారికి మనసు చాలా బలహీనంగా ఉంటుంది.

ఇలాంటి వారి పైన నుండి నెగటివ్ ఎనర్జీ వారి రక్షణ వలయాన్ని చేదించుకొని ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

కాబట్టి ఈ తాంత్రికను వీటితో ఒక బొమ్మను తయారుచేసి చేతబడి చేయబడిన వ్యక్తికి బొమ్మకి ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తారు.

అప్పుడు ఈ బొమ్మ ఆ వ్యక్తి యొక్క రిమోట్ ల పనిచేస్తుంది.ముఖ్యమైనది ఏమిటంటే చేతబడి చేసిన వ్యక్తిని చంపడం అస్సలు కుదరదు.

కేవలం మనిషికి కష్టనష్టాలు, మానసికంగా, శారీరకంగా బలహీనంగా చేయడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తారు.

కాలి నడకన తిరుమలకు నాని, శ్రీనిధి శెట్టి.. వీళ్ల డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!