సమంతపై అలాంటి పూజలు జరిగాయా.. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైందా?

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదనే సంగతి తెలిసిందే.

సమంత అనారోగ్య సమస్యల బారిన పడటం ఫ్యాన్స్ ను సైతం ఎంతగానో బాధ పెట్టింది.

అయితే సమంతపై చెడు పూజలు జరిగాయని అందుకే ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నాలుగేళ్ల నుంచి సమంతపై చెడు పూజలు జరుగుతున్నట్టు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ప్రస్తుతం ముఖంలో కళ కోల్పోయారు.సమంత పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఫ్యాన్స్ సైతం పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కామెంట్ల విషయంలో సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

చైసామ్ విడిపోయిన తర్వాత సమంత జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయనే సంగతి తెలిసిందే.సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

"""/"/ ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో సమంత రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

సమంత నటిస్తున్న ఖుషి, శాకుంతలం సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/"/ సమంత ఈ ఏడాది నటిస్తున్న సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

సమంత ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిస్థాయిలో కోలుకుంటే మాత్రమే బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమంత కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సమంతకు సినిమా సినిమాకు రేంజ్ పెరుగుతుండగా ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నిరంతరంగా వీడియో గేమ్ ఆడుతూ 2 ప్రపంచ రికార్డులు సృష్టించిన గేమర్..