మోకాళ్ల నొప్పులతో అలాంటి నరకం అనుభవిస్తున్న ప్రభాస్.. ఇంజక్షన్లతో?

మోకాళ్ల నొప్పులతో అలాంటి నరకం అనుభవిస్తున్న ప్రభాస్ ఇంజక్షన్లతో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

మోకాళ్ల నొప్పులతో అలాంటి నరకం అనుభవిస్తున్న ప్రభాస్ ఇంజక్షన్లతో?

రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

మోకాళ్ల నొప్పులతో అలాంటి నరకం అనుభవిస్తున్న ప్రభాస్ ఇంజక్షన్లతో?

బాహుబలి, బాహుబలి2 సినిమాలలోని సన్నివేశాల కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారు.ఆ సమయంలోనే ప్రభాస్ కు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ కోసం అయోధ్యకు వచ్చిన ప్రభాస్ నడిచే సమయంలో తెగ ఇబ్బంది పడటంతో పాటు మెట్లు ఎక్కడానికి దిగడానికి ఇతరుల సహాయం తీసుకోవడం గమనార్హం.

ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకుంటే కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని సర్జరీ చేయించుకోవడంకు బదులుగా ప్రభాస్ ప్రస్తుతం ఇంజక్షన్లపై ఆధారపడుతున్నారని సమాచారం అందుతోంది.

రాజమౌళి సినిమాలలో నటించడం వల్ల ప్రభాస్ కు మంచి పేరు వచ్చినా అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి.

ఈ రీజన్ వల్లే ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు తక్కువగా ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రభాస్ త్వరగా కోలుకొని పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతుడు కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. """/"/ ప్రభాస్ హెల్త్ గురించి వైరల్ అవుతున్న వార్తలు అభిమానులను సైతం తెగ టెన్షన్ పెడుతుండటం గమనార్హం.

తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ సినిమాతో తాము కోరుకున్న ఇండస్ట్రీ హిట్ ను ప్రభాస్ సాధిస్తారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల రెగ్యులర్ షూటింగ్ లు త్వరలో మొదలుకానున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే అనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?