సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

సూపర్ స్టార్ ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలలోని డైలాగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాయి.

ప్రభాస్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ర్యాంకర్ ను కాదని యావరేజ్ స్టూడెంట్ నని వెల్లడించారు.

తరగతి గదిలో ఎక్కువ సమయం ఉండాలంటే ఇబ్బందిగా అనిపించేదని ప్రభాస్ వెల్లడించారు.డ్రిల్ పీరియడ్ కొరకు ఎక్కువ సమయం వేచి చూసేవాడినని ప్రభాస్ పేర్కొన్నారు.

నేను స్పోర్ట్స్ పర్సన్ ను కాదని క్లాస్ ల నుంచి తప్పించుకోవడానికి ఆటలు ఆడేవాడినని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

వాలీబాల్, బాస్కెట్ బాల్ ఫేవరెట్ గేమ్స్ అని ప్రభాస్ కామెంట్లు చేశారు.హాస్టల్ లో ఉన్న సమయంలో బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

నా ఫ్రెండ్స్ నన్ను గజినీలా చూసేవారని ప్రభాస్ అన్నారు. """/"/ స్కూల్ పరీక్షలకు నేను పెన్ను లేకుండా హాజరయ్యేవాడని బుక్ ఒక చోట పెట్టి దాన్ని మరో చోట వెతికేవాడినని ప్రభాస్ కామెంట్లు చేశారు.

ఈ విషయంలో ప్రస్తుతం కొంచెం మెరుగుపడ్డానని ప్రభాస్ అన్నారు.డిగ్రీ పూర్తైన తర్వాత ఏం చేయాలనే విషయానికి సంబంధించి స్పష్టత లేదని ప్రభాస్ పేర్కొన్నారు.

ఆ తర్వాత హీరో కావాలని అనిపించి సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ఈశ్వర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్ తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు.

హైట్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో సినిమా రంగానికి వచ్చిన తర్వాతే అర్థమైందని ప్రభాస్ కామెంట్లు చేశారు.

భయ్యా, బ్రదర్ అని పిలవడం నచ్చదని అందుకే డార్లింగ్ అని పిలుస్తానని ప్రభాస్ వెల్లడించారు.

ఆ రీజన్ వల్లే సలార్ మూవీని మిస్ చేసుకున్నా.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!