పెళ్లైన తర్వాత ఆ ప్రముఖ నటితో లవ్ లో పడిన రజనీకాంత్.. చివరకు?
TeluguStop.com
సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఏడు పదుల వయస్సులో కూడా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.రజనీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండటం గమనార్హం.
అయితే పెళ్లి తర్వాత రజనీకాంత్ ఒక నటితో ప్రేమలో పడ్డారని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
అప్పట్లో బోల్డ్ రోల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సిల్క్ స్మితతో రజనీకాంత్ లవ్ లో పడ్డారు.
ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.పలు సినిమాలలో రజనీకాంత్, సిల్క్ స్మిత కలిసి నటించగా ఆ సమయంలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చినా సిల్క్ స్మిత( Silk Smita ) కానీ రజనీకాంత్ కానీ ఆ వార్తల గురించి అప్పట్లో స్పందించలేదు.
"""/" /
తర్వాత రోజుల్లో ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు రావడంతో రజనీకాంత్, సిల్క్ స్మిత మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది.
1996 సంవత్సరంలో సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు.సిల్క్ స్మిత మరణించిన సమయంలో రజనీకాంత్ ఎంతో బాధ పడ్డారని సమాచారం.
రజనీకాంత్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.రజనీకాంత్ వయస్సు పెరుగుతున్నా ఆయన సినిమాలకు దూరం కావడం లేదు.
"""/" /
మరో ఐదేళ్ల పాటు రజనీకాంత్ సినిమాలలో కెరీర్ ను కొనసాగించనున్నారని సమాచారం అందుతోంది.
రజనీకాంత్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.రజనీకాంత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన వెంకటేశ్.. అన్ స్టాపబుల్ ప్రోమోలో ఆ సీక్రెట్స్ రివీల్!