ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాలో నటించారా.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ప్రస్తుతం నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఒకరనే సంగతి తెలిసిందే.

నాగ్ అశ్విన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాకు డైరెక్షన్ వహిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతుండగా నాగ్ అశ్విన్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.

ప్రాజెక్ట్ కే మూవీ ఒక భాగం కోసమే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే మేకర్స్ ఒక విధంగా రిస్క్ చేస్తున్నారని చెప్పవచ్చు.

అయితే నాగ్ అశ్విన్ ఒక సినిమాలో నటించాడు.ఈ విషయం నాగ్ అశ్విన్ అభిమానులలో చాలామందికి తెలియదు.

నాగ్ అశ్విన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్( Life Is Beautiful ) సినిమాలో కొన్ని సెకన్ల పాటు కనిపించారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. """/" / శేఖర్ కమ్ముల దగ్గర నాగ్ అశ్విన్ పని చేయగా అందువల్ల ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.

నాగ్ అశ్విన్ సినిమాల్లో నటుడిగా కొనసాగి ఉంటే గొప్పస్థాయికి చేరేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగ్ అశ్విన్ కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

"""/" / నాగ్ అశ్విన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

నాగ్ అశ్విన్ సినిమాలన్నీ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్నాయి.రాబోయే రోజుల్లో నాగ్ అశ్విన్ మరిన్ని సంచలనాలను సృష్టించి రాజమౌళి( Rajamouli )కి గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగ్ అశ్విన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

రజినీకాంత్ చేయాల్సిన రేలంగి మామయ్య రోల్.. ఎలా మిస్ అయ్యింది