దోమనేగా అని ఈజీగా తీసేస్తున్నారా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి

న్యూస్ : దోమ అంటే ఒకటే అని చాలా మందికి తెలుసు.కానీ దోమలలో కూడా రకాలు ఎవరికైనా తెలుసా ?.

దోమలు కుడితే రకరకాల జబ్బులు వస్తాయని తెలుసుకానీ దోమలలో రకాలేంటి అనుకుంటున్నారా.కానీ మనదేశంలో చాలా ప్రాతాలలో కనిపించి వ్యాధులను వ్యాప్తిచేసే 8 రకాల ప్రత్యేకమైన దోమలున్నాయంట.

అవి ఏంటీ.అసలు అవి ఏ విధమైన రోగాలు వ్యాప్తి చెందేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleదోమల రకాలు.వ్యాధులు/h3p 1.

అనాఫిలిస్ : మలేరియాను వ్యాప్తి చేసే దోమను అనాఫిలిస్ దోమా అంటారు.ఈ రకమైన దోమలు ఎక్కువగా పగటి పూట కుడుతాయి.

అలాగే ఎక్కడైతే ఎక్కువగా నీరు నిలిచి ఉంటుందో అక్కడ ఈ దోమలు ఉంటాయి.

2.ఏడిస్ : రోగాలను వ్యాప్తిచెందించడంలో ఈదోమే మొదటి స్థానంలో ఉంటుంది.

ఈ దోమ ద్వారా ప్రాణాంతకర జ్వరాలు వస్తాయి.ఈ రకమైన దోమలు చిత్తడి నేలలు ఎక్కువగా ఉండే చోట ఉంటాయి.

3.మాన్సోనియా : మెదడువాపు వ్యాధిని కలిగించే దోమను మాన్సోనియా అంటారు.

ఈ దోమ అన్ని దోమల కంటే భిన్నంగా ఉంటుంది.రంగు, పరిమాణంలో పెద్దగా కనిపిస్తాయి.

"""/" / 4.క్యూలెక్స్ : ఈరకమైన దోమలు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఇవి రాత్రి సమయంలో చాలా ఘోరంగా కుడుతుంటాయి.ఈ రకమై దోమలు నీటి కొలనలు, చెరువుల వద్ద ఎక్కువగా ఉంటాయి.

5.కులిసేట: క్షీరదాలు, జంతువులను కుట్టే దోమలను కులిసేట దోమలు అంటారు.

ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాలలో ఉంటాయి.6.

వైయోమియా : కీటకాలను తినే మొక్కలపై కనిపించే దోమలను వైమోమియా అంటారు.ఇవి మనుషులకు అంత ప్రాణాంతకరం కావు.

7.టోక్సోరిన్కైట్స్ : ఈరకమైన దోమలు మనుషుల జోలికి అస్సలే రావంట.

పువ్వులు, ఆకులు, లార్వాల రసాన్ని ఇవి సేవిస్తుంటాయి.8.

సోరోఫోరా : ఈ రకమైన దోమలు, మనుషులే కాదు జంతువులను కూడా వదలయంట.

చిటికెలో ప్రదేశాలు మారుతూ.అందరి రక్తాన్ని పీల్చుకుంటాయి.

ఇవి ఎక్కువ కొట్టాలు.నీటి కుంటల వద్ద ఉంటాయి.

వార్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న కన్నడ స్టార్ హీరో…